తాజా మాజీ సర్పంచులు అరెస్ట్
NEWS Nov 04,2024 07:03 am
ఎల్లారెడ్డిపేట మండలంలో ముందస్తుగా మాజీ సర్పంచ్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. జేఏసీ పిలుపు మేరకు చలో హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా తాజా మాజీ సర్పంచులకు రావాల్సిన పెండింగ్ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని శాంతియుతంగా ఉద్యమిస్తున్న సర్పంచుల ఉద్యమాన్ని అణచివేయడం సరైంది కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సర్పంచులపై కక్ష సాధింపు చర్యలు చేపట్టడం చాలా బాధాకరంగా ఉందని సర్పంచులు తమ ఆవేదన వ్యక్తం చేశారు.