Logo
Download our app
డిపో చౌరస్తా ఆటో యూనియన్ ఎన్నిక
NEWS   Nov 03,2024 06:38 pm
మెట్ పల్లి డిపో చౌరస్తా ఆటో యూనియన్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు, అధ్యక్షుడిగా రంగు సంపత్ గౌడ్, ఉపాధ్యక్షులుగా నరేందర్, కోశాధికారిగా కుడుముల లక్ష్మణ్, కార్యదర్శిగా నరేందర్, కార్యవర్గ సభ్యులుగా బుచ్చయ్య, సాయికుమార్, పోచయ్య యాదవ్, రవితేజ, అయిలయ్య, రామ్ రెడ్డి, రాజా గౌడ్ లను ఎన్నుకున్నారు.
⚠️ You are not allowed to copy content or view source