Logo
Download our app
కేంద్ర మంత్రిని కలిసిన వుడెం కార్తీక్
NEWS   Nov 03,2024 05:27 pm
MNCL: మంచిర్యాల జిల్లా రియాల్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు వుడెం వెంకట స్వామి కుమారుడు వుడెం కార్తీక్ పుట్టినరోజు సందర్భంగా కేంద్ర మంత్రి ఎంపీ బండి సంజయ్ ఆశీర్వాదం తీసుకున్నారు. బండి సంజ‌య్‌ని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో శివ, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source