Logo
Download our app
జువ్వాడి కుటుంబాన్ని పరామర్శించిన సుజిత్
NEWS   Nov 03,2024 05:25 pm
ధర్మపురి: అనారోగ్యంతో క‌న్నుమూసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి సూర్యరావుకు టీపీసీసీ డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావు నివాళి అర్పించారు. ధర్మపురి మండలం తిమ్మాపూర్ గ్రామంలోని వారి నివాసంకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి వెంట‌ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
⚠️ You are not allowed to copy content or view source