Logo
Download our app
ఘనంగా ఆత్మీయ సమ్మేళనం
NEWS   Nov 03,2024 05:19 pm
రాయికల్ పట్టణంలోని ప్రగతి హైస్కూల్ 2002-2003 బ్యాచ్ 10వ తరగతి పూర్వ విద్యార్థులు పట్టణంలోని ఆర్ఆర్ కన్వెన్షన్ లో ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. వారికి పాఠాలు చెప్పిన గురువులకు శాలువాలతో సన్మానం చేసి, వారి జ్ఞాపకార్థంగా మెమెంటోలు ఇచ్చి,వారి పూర్వ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
⚠️ You are not allowed to copy content or view source