Logo
Download our app
అమెరికా ప్రెసిడెంట్ జీతం ఎంత?
NEWS   Nov 03,2024 11:13 am
అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ వేతనం ఏడాదికి 4 లక్షల డాలర్లు. మ‌న కరెన్సీ ప్రకారం దాని విలువ రూ. 3.40 కోట్లు. ఇది కాకుండా అధ్యక్షుని ఖర్చులకు మరో 50 వేల డాలర్లు (రూ. 42లక్షలు) అదనం. అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో ఉచితంగా నివసించొచ్చు. వైట్‌హౌస్ రీమోడలింగ్ కోసం రూ. 84లక్షలకు పైగా చెల్లిస్తారు. వినోదం కోసం, సిబ్బంది, నౌకర్లు, వంటవాళ్ల కోసం అధ్యక్షులకు ఏడాదికి 19 వేల డాలర్లు (సుమారు రూ. 16 లక్షలు) ఇస్తారు.
⚠️ You are not allowed to copy content or view source