Logo
Download our app
ఎంపీ అర్వింద్ సెన్సేషనల్ కామెంట్స్
NEWS   Nov 03,2024 07:44 am
కేటీఆర్ పాదయాత్ర అంటూ వస్తే ప్రజలు చీపుర్లు, చెప్పులతో స్వాగతం పలికాలని ఎంపీ అర్వింద్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ ఎక్స్‌పైరీ డేట్ దగ్గర పడిందన్నారు. హరీశ్ పాదయాత్రకు ప్లాన్ చేస్తున్నారని, విషయం తెలుసుకున్న KTR.. ఆయన కంటే ముందే తన పాదయాత్రను డిక్లేర్ చేశారని చెప్పారు. హరీశ్, KTR వాళ్లిద్దరి మధ్యలో బతుకమ్మ రావాల్నా అనే గొడవ నడుస్తున్నదన్నారు.
⚠️ You are not allowed to copy content or view source