Logo
Download our app
అసదుద్దీన్ వ్యాఖ్యలకు సంజయ్ కౌంటర్
NEWS   Nov 03,2024 06:45 am
అసదుద్దీన్ వ్యాఖ్యలపై బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. పవిత్రమైన తిరుమల ఆలయానికి, వక్ఫ్ బోర్డు భూములకు ఒవైసీకి తేడా తెలియదన్నారు. TTDని వక్ఫ్ ఆస్తులతో పోల్చడం అజ్ఞానాన్ని, అవగాహనా రాహిత్యాన్ని తెలియజేస్తోందన్నారు. వక్ఫ్ ఆస్తులు పేద ముస్లిం సమాజానికి ఉపయోగపడాలి.. తప్ప వ్యక్తిగత ప్రయోజనాలకు కాదు. మతం వ్యాపారం కోసం వాడుకొనే సాధనం కాదు. కానీ, ఒవైసీ దానిని ఆ విధంగా చూస్తున్నట్లు కనిపిస్తోంద‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source