Logo
Download our app
అరోగ్య‌ శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
NEWS   Nov 03,2024 06:38 am
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, ఆపి ప్రివెంటివ్ హెల్త్ క్లినిక్ జగిత్యాల జిల్లా ఆధ్వ‌ర్యంలో జగిత్యాల రూరల్ మండలం గుట్రాజ్‌పల్లిలో ఉచిత ఆరోగ్య శిబిరం, ఉచిత మందుల పంపిణీ కార్యక్రమాన్ని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ ప్రారంభించారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ సెక్రటరీ మంచాల కృష్ణ, ప్యాక్స్ ఛైర్మెన్ సందీప్ రావు, రోటరీ క్లబ్ సభ్యులు, టీవీ సూర్యం, డిప్యుటీ DMHO శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source