Logo
Download our app
ఇసుక లారీని పట్టుకున్న సీఐ
NEWS   Nov 03,2024 05:40 am
మెట్‌ప‌ల్లి: కథలాపూర్ నుండి నిజామాబాద్ కు అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీని మెట్‌ప‌ల్లి పట్టణంలో సీఐ నిరంజన్ రెడ్డి అర్ధరాత్రి పట్టుకున్నారు, డ్రైవర్, లారీ ఓనర్‌పై కేసు నమోదు చేసి రెవిన్యూ అధికారులకు అప్పగించినట్లు సీఐ తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source