Logo
Download our app
PDSU అర్ధశతబ్దోత్సవ పోస్టర్ల ఆవిష్క‌ర‌ణ‌
NEWS   Nov 03,2024 05:54 am
రాజంపేట: ఈ నెల 5న విజయవాడలో ఎంవీబీకే భవన్‌లో జరుగ‌నున్న‌ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) ఆధ్వర్యంలో జరిగే 50వ వ‌సంతాల స్వర్ణోత్సవ సభలను విజయవంతం చేయాలని PDSU నాయ‌కులు కోరారు. ఈ సందర్భంగా అర్ధ శతబ్దోత్సవ వాల్ పోస్టర్లను రాజంపేట గీతాంజలి డిగ్రీ కళాశాలలో PDSU సంఘం ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపాల్ సుబ్బరాయుడు ఆవిష్కరించారు.
⚠️ You are not allowed to copy content or view source