Logo
Download our app
జోగిపేట: మంత్రికి కౌన్సిలర్ కృత‌జ్ఞ‌త‌లు
NEWS   Nov 03,2024 05:51 am
సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలో 20వ వార్డులో నూతన సిసి రోడ్లు మంజూరుకు చొర‌వ చూపిన‌ మంత్రి దామోదర్ రాజనర్సింహ 20వ వార్డ్ కౌన్సిలర్ చందర్ నాయక్ ధ‌న్య‌వాదాలు తెలిపారు. వార్డు అభివృద్ధి కోసం మంత్రి స‌హ‌కారంతో మ‌రిన్ని అభివృద్ధి చేసుకుంటామని ఆయన చెప్పారు. కాలనీ ప్రజలు కూడా మంత్రికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపార‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source