Logo
Download our app
శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న అరకు ఎమ్మెల్యే
NEWS   Nov 03,2024 02:45 am
శనివారం అనంతగిరి మండలంలోని (NR పురం) డీకేపర్తిలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం దర్శించుకున్నారు. ఎమ్మెల్యేకు శాలువా కప్పి ఘన స్వాగతం పలికారు ఆలయ అర్చకులు. అనంతరం స్వామి వారినీ దర్శించుకొని, ఆయన కుటుంబంతో పాటు అరకు నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
⚠️ You are not allowed to copy content or view source