Logo
Download our app
మెట్‌పల్లిలో ఎంపీ అరవింద్ పర్యాటన
NEWS   Nov 02,2024 04:17 pm
మెట్‌పల్లి పట్టణంలో శనివారం నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పర్యటించారు. ఈ సందర్భంగా ఇటీవల మృతి చెందిన బీజేపీ కార్యకర్తల కుటుంబీకుల‌ను పరామర్శించారు. తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన వెంట బీజేపీ నాయకులు డాక్టర్ రఘు నేతలు చెట్లపల్లి సుఖేందర్ గౌడ్, బొడ్ల రమేష్, దొనికెల నవీన్, యాదగిరి బాబు, తదితరులు ఉన్నారు.
⚠️ You are not allowed to copy content or view source