వల్లెపు సునీతకు డాక్టరేట్ ప్రదానం
NEWS Nov 02,2024 04:44 pm
యోగివేమన విశ్వ విద్యాలయం వృక్షశాస్త్ర శాఖ పరిశోధకులు వల్లెపు సునీతకు వైవీయూ డాక్టరేట్ ప్రదానం చేసింది. వైవీయూ వృక్షశాస్త్ర శాఖ ఆచార్యులు పిఎస్ షావల్లి ఖాన్ పర్యవేక్షణలో "న్యూట్రిషనల్ ప్రొఫైలింగ్ అండ్ ప్రోటీమిక్స్ బేస్డ్ డ్రాట్ టాలరెన్స్ అనాలసిస్ ఇన్ ఫాక్స్ల్ మిల్లెట్" అనే అంశంపై సునీత చేసిన పరిశోధనకు గాను డాక్టరేట్ ప్రదానం చేసినట్లు తెలిపారు.