Logo
Download our app
అనాధ వికలాంగులకు పిట్లశ్రీను అన్నదానం
NEWS   Nov 02,2024 05:50 pm
KMR: కామారెడ్డి పట్టణ కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలోని అనాధ వృద్ధులకు అన్నదానం నిర్వ‌హించారు. రాజంపేట మండల బిజెపి అధ్యక్షులు పీట్ల శ్రీను, రాజంపేట మండల ఓబిసి అధ్యక్షులు బల్ల కిషోర్, రాజంపేట బిజెపి నాయకులు మధు, మైనార్టీ నాయకులు మైమూద్, తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source