Logo
Download our app
రేషన్ షాపులను ప్రారంభించిన షబ్బీర్
NEWS   Nov 02,2024 12:34 pm
KMR: కామారెడ్డి జిల్లా నియోజకవర్గంలోని పలు రేషన్ షాపులను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా డీలర్లకు నియామక పత్రాలు అందించారు. ఈ కార్య‌క్ర‌మంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రేషన్ షాపుల యజమానులు, తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source