వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
NEWS Nov 02,2024 10:28 am
ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో PACS వారి ఆధ్వర్యంలో వరి ధాన్య కొనుగోలు కేంద్రం ప్రారంభమైంది. ఈ సందర్భంగా కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ రైతులు కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతులు పాల్గొన్నారు.