Logo
Download our app
కేటీఆర్ పాదయాత్ర చేస్తే తన్నులు తింటాడు
NEWS   Nov 02,2024 10:15 am
కేటీఆర్ పాదయాత్ర చేస్తే తన్నులు తింటాడని ఎంపీ అర్వింద్ అన్నారు. శనివారం జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న అర్వింద్.. కేటీఆర్ రాష్ట్రమంతా పాదయాత్ర చేస్తానని చెప్తున్నాడు.. రాష్ట్రమంతా పాదయాత్ర చేసినా, పొర్లు దండాలు పెట్టినా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా పడదని, తన్నులు తింటాడాని విమర్శించారు.
⚠️ You are not allowed to copy content or view source