Logo
Download our app
MTL: సమగ్ర కుటుంబ సర్వే షురూ
NEWS   Nov 02,2024 10:06 am
మెట్‌ప‌ల్లి మండలంలోని రంగారావుపేట గ్రామంలో అధికారుల సూచన మేరకు సమగ్ర ఇంటింటా కుటుంబ సర్వే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంటింటా తిరుగుతూ.. సర్వే పూర్తైన ఇంటికి స్టిక్కర్లను అతికించారు. సర్వేకు కావలసిన పత్రాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కళ్యాణ్, అంగన్వాడి టీచర్ సుమలత, వివోఏ అనురాధ తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source