Logo
Download our app
మా పాల‌న‌లో రికార్డులు సాధించాం: రేవంత్
NEWS   Nov 02,2024 08:33 am
TG: కాంగ్రెస్ హామీలు అమలు చేయట్లేదన్న ప్రధాని మోదీకి సీఎం రేవంత్ కౌంటర్ ఇచ్చారు. ‘మహిళలకు ఉచిత బస్సు, గ్యాస్‌పై సబ్సిడీ, ఉచిత కరెంట్ అందిస్తున్నాం. రూ.18వేల కోట్ల రుణమాఫీ చేశాం. స్కిల్స్, స్పోర్ట్స్ వర్సిటీలు నిర్మిస్తున్నాం. పోటీ పరీక్షలను విజయంతంగా నిర్వహించాం. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సాధించలేని రికార్డులివి. BRS చీకటి పాలన పోయి తెలంగాణ సూర్యుడిలా ఉదయిస్తోంది.’ అని ట్వీట్ చేశారు.
⚠️ You are not allowed to copy content or view source