Logo
Download our app
బీడీ కంపెనీ ఆఫీస్‌లో దీపావళి పూజలు
NEWS   Nov 02,2024 05:44 am
మల్లాపూర్ మండల కేంద్రంలోని SJ & SP ఫ్యామిలీ ట్రస్ట్ టెలిఫోన్ బీడీ కంపెనీ బ్రాంచ్ ఆఫీస్‌లో దీపావళి పండగ పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీడీ కంపెనీ బ్రాంచ్ మేనేజర్ అరవింద్ భాయ్, గజేందర్ భాయ్ ఆధ్వర్యంలో 60 సెంటర్లకు సంబందించిన టేకేదార్ల పాల్గొని లక్ష్మిదేవి పూజలు నిర్వహించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసుకొని, టపాకాయలు కాల్చారు. కార్యక్రమంలో టేకేదార్ల, చేకర్లు, ప్యాకర్లు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source