Logo
Download our app
చిట్వేలిలో బాలుడిపై కుక్కల దాడి
NEWS   Nov 02,2024 06:45 am
అన్నమయ్య జిల్లా చిట్వేల్ మండలంలో 7 ఏళ్ల బాలుడు రిషిపై వీధి కుక్కలు దాడి చేశాయి. బాలుడిని చికిత్స నిమిత్తం రాజంపేటకు తరలించారు. కుక్కల దాడుల‌పై అధికారుల‌కు ఎన్నిసార్లు తెలిపినా కూడా ప్ర‌యోజ‌నం లేద‌ని, ప్రజలు భయభ్రాంతులకు గుర‌వుతున్నార‌ని స్థానికులు వాపోతున్నారు.
⚠️ You are not allowed to copy content or view source