Logo
Download our app
10 వరకు ఆధార్ అప్డేట్ కార్యక్రమం
NEWS   Nov 02,2024 08:12 am
బ్రహ్మంగారిమఠం: బ్రహ్మంగారిమఠం మండలంలో ఈ 10 తేదీ వరకు ఆధార్ కార్డు అబ్దేటి కార్యక్రమం కొనసాగుతుందని శుక్రవారం మంద అభివృద్ధి అధికారి వెంగమునిరెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆధార్ కార్డు సవరణ కార్యక్రమంలో భాగంగా బ్రహ్మంగారిమఠం మండలంలో ఆధార్ కార్డు సవరణ కార్యక్రమం జరుగుతుందని, ప్రజలు ఆవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
⚠️ You are not allowed to copy content or view source