Logo
Download our app
అసాంఘిక కార్యకలాపాలపై పోలీసు దాడులు
NEWS   Nov 02,2024 06:35 am
జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అక్టోబర్ నెలలో పలు నేరాలపై ముమ్మరంగా దాడులు నిర్వహించి కేసులు నమోదు. చేయడంతో పాటు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం, గంజాయి విక్రయాలు, గ్యాంబ్లింగ్, మట్కా విద్వాహకులపై దాడులు, ఇసుక అక్రమ రవాణా, అక్రమ మద్యంపై దాడులు నిర్వహించి నిందితులను అరుపులోకి తీసుకున్నారు. హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడిపే వారిపై ఎంవి యాక్ట్ కేసులు నమోదు చేసి జరిమానా విధించారు.
⚠️ You are not allowed to copy content or view source