Logo
Download our app
రాజంపేట: MLA ఆకేపాటి గోవిందమాల
NEWS   Nov 02,2024 06:33 am
రాజంపేట మండలం ఆకేపాడు గ్రామం నందు వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ఉదయం రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి గోవిందమాల ధరించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఈనెల తన 22వ తిరుమల మహా పాదయాత్ర ద్వారా కలియుగ దైవ శ్రీ వెంకటేశ్వర స్వాముల వారిని దర్శించుకోనున్నారు.
⚠️ You are not allowed to copy content or view source