Logo
Download our app
గ్రామాన్ని కామ్మేసిన పొగ మంచు
NEWS   Nov 02,2024 06:31 am
టేక్మాల్ మండల కేంద్రంలో సోమవారం ఉదయం టేక్మాల్ గ్రామాన్ని పొగ మంచు కమ్మేసింది. చల్లని గాలితో కూడిన పొగ మంచుతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. వాహనాల దారులు రోడ్లుపైకి రావాలంటేనే జెంకుతున్నారు. వాహనాలు రోడ్డుపై హెడ్ లైట్ వేసుకొని వస్తే తప్ప వాహనం కనిపించలేని పరిస్థితి నెలకొన్నదని వాహనదారులు వాపోతున్నారు.
⚠️ You are not allowed to copy content or view source