Logo
Download our app
MLA సింధూర రెడ్డి మాన‌వ‌త్వం
NEWS   Nov 01,2024 06:27 pm
పుట్టప‌ర్తి ఎమ్మెల్యే సింధూర‌రెడ్డి మాన‌వ‌త్వం చాటుకున్నారు. కొత్తచెరువు వ‌ద్ద రెండు బైక్‌లు ఢీకొన‌డంతో ఐదుగురు యువ‌కులు గాయ‌ప‌డ్డారు. ఆ టైం తమ కాన్వాయ్‌లో MLA సింధూర‌రెడ్డి, మాజీ మంత్రి ప‌ల్లె ర‌ఘునాథ్‌రెడ్డి అనంత‌పురానికి వెళ్తున్నారు. గాయ‌ప‌డిన వారిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి పంపారు. యువ‌కుల‌కు మెరుగైన వైద్యం అందించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.
⚠️ You are not allowed to copy content or view source