Logo
Download our app
అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో ముజహీద్ ర‌క్త‌దానం
NEWS   Nov 01,2024 12:37 pm
కోరుట్ల పట్టణానికి చెందిన షహీన్ అనే మహిళ ప్రసూతి నిమిత్తం అత్యవసర పరిస్థితిలో ఓ నెగెటివ్ రక్తం అవసరం ఉండగా, కోరుట్ల సోషల్ సర్వీస్ ఆమీర్ ఖాన్, జిల్లా సామాజిక కార్యకర్త రియాజుద్దీన్‌కు సమాచారం అందించడంతో స్పందించిన షేక్ ముజహీద్ ఓ నెగెటివ్ రక్తం దానం చేశారు. షేక్ ముజహీద్ ఇప్పటివరకు 11 సార్లు రక్తం దానం చెయ్యడంతో ప‌లువురు అభినందించారు.
⚠️ You are not allowed to copy content or view source