Logo
Download our app
పీసీసీ అధ్య‌క్షున్ని కలిసిన కాంగ్రెస్ నేత‌లు
NEWS   Nov 01,2024 01:50 pm
భీంగల్: టీ-పీసీసీ ప్రెసిడెంట్‌ మహేష్ కుమార్ గౌడ్‌ను భీంగల్ స్థానిక మాజీ ఎంపీపీ కన్నె సురేందర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. మహేష్ కుమార్ గౌడ్‌కు పుష్పగుచ్చం అందించి, శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు జాగిర్యాల మాజీ సర్పంచ్ పర్స రత్నయ్య, జాగీరపు శోభన్ రెడ్డి, జాగీరపు భూమేశ్వర్ రెడ్డి, విక్రమ్ తదితర నాయకులు ఉన్నారు.
⚠️ You are not allowed to copy content or view source