Logo
Download our app
TTD ఛైర్మన్‌కు చింత ప్రభాకర్ శుభాకాంక్షలు
NEWS   Nov 01,2024 01:52 pm
తిరుమల తిరుపతి దేవస్థానం నూతన ఛైర్మన్‌గా నియమితులైన బీఆర్ నాయుడును సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని బీఆర్ నాయుడు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source