Logo
Download our app
మెట్‌పల్లిలో ప్రారంభమైన కుటుంబ సర్వే
NEWS   Nov 01,2024 11:52 am
మెట్‌పల్లి పట్టణంలోని కళానగర్‌లో ఇంటింటి కుటుంబ సర్వే శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఇంటింటి కీ తిరుగుతూ కుటుంబ సర్వేకు సంబంధించిన స్టిక్కర్లను అతికించారు. సర్వేకు కావాల్సిన సమాచారాన్ని అందించాలని మున్సిపల్ కమిషనర్ మోహన్ తెలిపారు. మండల గణాంక అధికారి, సూపర్వైజర్ మధు, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source