Logo
Download our app
బయటకు రానున్న‌ YCP సీనియర్లు: గంటా
NEWS   Nov 01,2024 11:21 am
విజయమ్మ లేఖతో వైసీపీ పూర్తిగా మునిగిపోయిందని భీమిలి ఎమ్మెల్యే, టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు అన్నారు. రాజకీయ పార్టీని నడిపే నైతికత జగన్మోహన్ రెడ్డికి లేదని చెప్పారు. త్వరలోనే వైసీపీ నుంచి సీనియర్లు బయటకు రాబోతున్నారని, వైసీపీ మునిగిపోయిన పార్టీ అని చెప్పారు. ఆ పార్టీకి భవిష్యత్ లేదని అర్థం అయ్యిందని తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source