Logo
Download our app
ఉక్కు సాధనే లక్ష్యంగా పోరాటాలు: DYFI
NEWS   Nov 01,2024 11:15 am
రాబోవు రోజులలో కడప ఉక్కు సాధననే లక్ష్యంగా యువతను ఐక్యం చేసి పోరాటాలు నిర్వహిస్తామని DYFI జిల్లా కార్యదర్శి వీరణాల శివకుమార్ తెలిపారు. DYFI 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జమ్మలమడుగులో ముద్దనూరు రోడ్డులో DYFI స్థూపం వద్ద జెండా ఆవిష్కరించారు. ముఖ్యమంత్రులు మారుతున్నారు కానీ కడప ఉక్కు పరిశ్రమ నిర్మాణ జరగడం లేదన్నారు.
⚠️ You are not allowed to copy content or view source