Logo
Download our app
రేపు కాంగ్రెస్ పార్టీ సమావేశానికి నిర్మలారెడ్డి పిలుపు
NEWS   Nov 01,2024 11:06 am
సంగారెడ్డి: సంగారెడ్డి బై పాస్ రోడ్డులోని అంబేద్కర్ భవన్‌లో ఉదయం 10:30 గంటలకు కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నాట్లు టీఎస్‌ఐఐసీ చైర్‌పర్సన్‌ నిర్మలారెడ్డి తెలిపారు. బిసి కులగణనపై సమావేశంలో చర్చ జరుగుతుందని చెప్పారు. నాయకులు, కార్యకర్తలు హజరుకావాలని కోరారు.
⚠️ You are not allowed to copy content or view source