AP: మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం
NEWS Nov 01,2024 09:59 am
దీపావళి సందర్భంగా దీపం పథకం మొదలైన నేపథ్యంలో మరో పథకంపై మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. సంక్రాంతి లోపల ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణం చేయవచ్చని వెల్లడించారు. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఇప్పటికే పెంచిన పింఛన్లను పంపిణీ చేస్తున్నామని.. ఇక దీపం పథకాన్ని మొదలు పెడుతున్నామని తెలిపారు.