నెల రోజుల్లో 6 బైకులు చోరీ
NEWS Nov 01,2024 09:45 am
జగిత్యాల జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ ఆవరణలో పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలు చోరీలకు గురవుతున్నాయి. ఇంత వాహనదారుడు అక్కడ వాహనాలు నిలిపేందుకు భయాందోళనకు గురవుతున్నారు. గత నెల రోజుల్లో 6 వాహనాలు చోరీ అయ్యాయి. పార్కింగ్ ప్రాంతంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో రెచ్చిపోతున్నారు. అధికారులు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.