Logo
Download our app
త్వరలో నారా లోకేష్ రెడ్ బుక్ ఛాప్టర్ -3!
NEWS   Nov 01,2024 09:23 am
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో విపక్షంగా ఉన్న టీడీపీని టార్గెట్ చేసిన వైసీపీ నేతలు, పోలీసు, ఇతర అధికారులే టార్గెట్‌గా మంత్రి నారా లోకేష్ సాగిస్తున్న రెడ్ బుక్ పోరాటం మూడో ఛాప్టర్‌కు చేరుకోబోతోంద‌ని తెలుస్తోంది. ఛాప్టర్ 3పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా అమెరికాలో వెల్లడించార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అమెరికా నుంచి లోకేష్ తిరిగి రాగానే రెడ్ బుక్ ఛాప్టర్- 3పై ఫోకస్ పెట్టనున్నారని ఏపీ రాజ‌కీయాల్లో చ‌ర్చ న‌డుస్తోంది.
⚠️ You are not allowed to copy content or view source