Logo
Download our app
మంత్రిని కలిసిన చిత్తూరు ఆర్డీవో
NEWS   Nov 01,2024 09:48 am
మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని రాయచోటిలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో చిత్తూరు ఆర్డీవో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలపై వాహనదారులకు ఆర్డిఓలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈమధ్య రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని వాటిని నివారించడానికి రవాణా శాఖ పరిధిలో జరిగే కార్యక్రమాలను ముమ్మరం చేయాలని అన్నారు.
⚠️ You are not allowed to copy content or view source