Logo
Download our app
గంగమ్మ దేవాలయంలో చోరీ నగలు, ఉండి ఎత్తుకెళ్లిన దొంగలు
NEWS   Nov 01,2024 05:37 am
కోరుట్ల: శ్రీ గంగమ్మ దేవాలయంలో చోరీ జ‌రిగింది. కోరుట్ల మున్సిపల్ విలీన గ్రామం యకీన్‌పూర్‌లో కాకతీయ కెనాల్ సమీపంలోని శ్రీ గంగమ్మ దేవాలయంలో దొంగలు ఉండి పగలగొట్టి అమ్మవారి నగలు, హుండీ దొంగిలించినట్లు గంగపుత్ర సంఘం నాయకులు తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source