జోగిపేటలో దీపావళి కానుక అందజేత
NEWS Nov 01,2024 07:20 am
జోగిపేట: సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలోని దీపావళి పండుగను పురస్కరించుకోని BRS పార్టీ యువ నేత విజయ్ కుమార్ తన 3వ వార్డులోని మిత్ర బృందానికి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. వార్డులోని ఇంటింటికి పాత్రికేయ మిత్రలకు. శ్రేయోభిలాషులకు. మిత్రులకు దీపావళి కానుకగా స్వీట్ బాక్స్ లను పంపిణీ చేశారు.