మునుగోడులో ఇందిరాగాంధీ వర్ధంతి వేడుక
NEWS Nov 01,2024 07:18 am
మునుగోడు: నల్గొండ జిల్లా మునుగోడులోని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో గురువారం పార్టీ శ్రేణులు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతిని నిర్వహించారు. ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.