Logo
Download our app
అమ్మవారి శాలలో ధనలక్ష్మి పూజ
NEWS   Oct 31,2024 03:04 pm
ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు పట్టణంలోని స్థానిక అమ్మవారి శాలలో దీపావళి పురస్కరించుకొని ధనలక్ష్మి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేకువజాము నుంచి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారికి వివిధ రకాల పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి కరెన్సీ నోట్లతో అలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
⚠️ You are not allowed to copy content or view source