Logo
Download our app
కలెక్టర్‌ను కలిసిన డీఎంహెచ్వో అప్పయ్య
NEWS   Oct 31,2024 03:03 pm
హనుమకొండ జిల్లా నూతన డిఎంహెచ్వోగా డాక్టర్ అప్పయ్య నియమితులయ్యారు. ఈ సందర్భంగా అప్పయ్య గురువారం కలెక్టర్ ప్రావిణ్యను మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్ తో పలు శాఖాపరమైన అంశాల గురించి చర్చించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన డిఎంహెచ్వోకు పలు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source