Logo
Download our app
పోలీస్‌స్టేషన్‌లో మెగా రక్తదాన శిబిరం
NEWS   Oct 31,2024 01:25 pm
మెట్‌ప‌ల్లి: పోలీస్ అమరవీరుల వారోత్స‌వాల‌ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లో మెగా రక్తదాన శిబిరాన్ని డీఎస్పీ ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో, మెట్‌ప‌ల్లి సీఐ నిరంజన్ రెడ్డి, ఎస్సై చిరంజీవి, రాజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెట్‌ప‌ల్లి యువత, పరిసర గ్రామాల యువకులు, సామాజిక కార్యకర్తలు రక్తదానం చేశారు.
⚠️ You are not allowed to copy content or view source