Logo
Download our app
సరిహద్దుల్లో మోదీ దీపావళి వేడుకలు
NEWS   Oct 31,2024 11:35 am
దేశ వ్యాప్తంగా దీపావళి వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. దేశ సరిహద్దుల్లో జవాన్లతో కలిసి ప్ర‌ధాని మోదీ దీపావళి వేడుకలు సెలబ్రేట్ చేసుకున్నారు. గుజరాత్‎లో పర్యటించారు. BSF జవాన్లతో కలిసిమోదీ వేడుకలను జరుపుకున్నారు. మోడీ BSF యూనిఫామ్ ధరించారు. సైనికులకు స్వీట్లు తినిపించారు. ఈ వేడుకల్లో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ జవాన్లు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source