Logo
Download our app
రాయచోటి: 4 శాతం రిజర్వేషన్ కల్పించాలని మంత్రికి వినతి
NEWS   Oct 31,2024 01:29 pm
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్‌ఫోర్ట్ డిపార్ట్మెంట్ దివ్యాంగ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని రాయచోటి పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి ఏపిపిటిడి ఉద్యోగులు వినతిపత్రం సమర్పించారు. ఏపీపీటీడీ ఉద్యోగులు మాట్లాడుతూ.. పీపీటీడీలో అనేకమంది దివ్యాంగ ఉద్యోగులు అన్ని విభాగాలలో పనిచేస్తున్నారని, వారికి 4 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరారు.
⚠️ You are not allowed to copy content or view source