జగిత్యాల: ఇడ్లీలో బొద్దింక పురుగు
NEWS Oct 31,2024 11:54 am
జగిత్యాలలో మరో హోటల్‌లో అపరిశ్రుభ్రత బయటపడింది. ముత్తు టిఫిన్ సెంటర్‌లో ఓ కస్టమర్‌కి ఇడ్లిలో బొద్దింక పురుగు వచ్చింది. ఓ యువకుడు ఇడ్లీ ఆర్డర్ చేసి తింటుండగా ఇడ్లీ నుండి బొద్దింక బయటకు వచ్చింది. టిఫిన్ సెంటర్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు అక్కడున్న కస్టమర్స్. అప్పటికి చేసిన ఇడ్లిలన్ని చెత్త కుప్పలో పడేశారు యజమాన్యం.