Logo
Download our app
ఆల్‌టైం హైకి బంగారం ధర..!
NEWS   Oct 31,2024 08:03 am
బంగారం ధరలు ఆల్‌టైం హైకి చేరుకున్నాయి. 10 గ్రాముల బంగారం ధర రూ. 82 వేల మార్కును దాటేసి సరికొత్త రికార్డు నమోదు చేసింది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 81,160గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 74,400గా ఉంది. గతేడాది దీపావ‌ళికి 10 గ్రాముల బంగారం ధర రూ. 61,200గా ఉండగా ఈసారి ఏకంగా రూ.21,200 పెరిగింది.
⚠️ You are not allowed to copy content or view source