Logo
Download our app
గంగు పారిశుద్ద్య‌ సేవ‌ల‌కు స‌త్కారం
NEWS   Oct 31,2024 07:37 am
పారిశుద్ద్య‌ సిబ్బంది వేగంటి గంగు పదవి విరమణ పొందిన సంద‌ర్భంగా ఆమెకు శాలువలతో సత్కరించి వీడ్కోలు పలికారు. గత 35 సంవత్సరాల నుండి గైర్హాజరు లేకుండా నిత్యం ఆమె విధుల్లో క‌న‌బ‌రిచిన నిబ‌ద్ద‌త‌ను, ఆమె సేవ‌ల‌ను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ముజీబ్ బర్ల లింగం, కార్మిక సంఘం అధ్యక్షుడు బర్ల లక్ష్మణ్, బర్ల చంద్రశేఖర్, నిజాం అశోక్, త‌దిత‌రులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source